మిస్ యూనివర్స్ 2024.. 21ఏళ్ల భామకు విశ్వసుందరి కీరిటం!
మిస్ యూనివర్స్ 2024 కిరీటాన్ని డెన్మార్క్ ముద్దుగుమ్మ విక్టోరియా కెజార్ హెల్విగ్ సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలను ఇక్కడ చూసేయండి.
మిస్ యూనివర్స్ 2024 కిరీటాన్ని డెన్మార్క్ ముద్దుగుమ్మ విక్టోరియా కెజార్ హెల్విగ్ సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలను ఇక్కడ చూసేయండి.
ఈ వారం పృథ్వీ, అవినాష్, యష్మీ, గౌతమ్, విష్ణుప్రియ, టేస్టీ తేజ నామినేషన్స్ లో ఉండగా.. అవినాష్ ఎలిమినేట్ కానున్నట్లు తెలిసింది. కానీ చివరిలో బిగ్ బాస్ ఈ వారం 'నో ఎలిమినేషన్' అని చెప్పడంతో అవినాష్ సేవ్ అయినట్లు తెలుస్తోంది.
అక్కినేని నాగచైతన్య-శోభితల నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఎప్పుడెప్పుడు పెళ్లి జరుగుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చైతన్య-శోభితల పెళ్లి కార్డు నెట్టింట వైరల్ అవుతోంది. డిసెంబర్ 4న వీరి వివాహం జరగబోతున్నట్లు పెళ్లి కార్డులో ఉంది.
ఆర్జీవిపై ఇటీవల ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు అయింది. ఈ నెల 19న స్టేషన్లో హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలో ఆర్జీవి, బాలయ్యపై ప్రశంసలు కురిపించాడు. డాకు మహారాజ్లో బాలయ్య ఇంత క్లాస్లీ పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడని ఎప్పుడూ అనుకోలేదన్నాడు.
తండ్రి రామ్మూర్తి నాయుడు మృతి చెందడంతో నారా రోహిత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. జీవితంలో ఎన్నో నేర్పించావు, జీవితాంతం మరిచిపోలేని జ్ఞాపకాలు నీతో ఉన్నాయని, ఇంకా ఏం చెప్పాలో తెలియడం లేదు.. బై నాన్న అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు.
నటి కావ్య థాపర్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. తాజాగా రెడ్ శారీలో ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి.
నటి శ్రద్ధాదాస్ డార్లింగ్, ఆర్య 2 వంటి సినిమాల్లో కీలక పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే సరైన అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తుంది. తాజాగా కొన్ని పిక్స్ షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.
నటి కస్తూరి అరెస్ట్ అయ్యారు. తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ప్రస్తుతం పోలీసులు చెన్నై తరలిస్తున్నారు.
ధనుష్, నయనతార మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదంలో నయనతారకు తోటి హీరోయిన్స్ నుంచి మద్దతు లభిస్తోంది. టాలీవుడ్ నుంచి పూనం కౌర్ కూడా మద్దతుగా నిలిచింది. అయితే పూనమ్ కౌర్.. ఈ వివాదంలో త్రివిక్రమ్ ను లాగింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..