Cinema: బాక్సాఫీసు కొల్లగొడుతున్న డాకూ మహరాజ్..3 రోజుల్లో 50 కోట్లు
సంక్రాంతికి విడుదల అయిన సినిమాల్లో బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ ఒకటి. పండుగు సినిమాల్లో ఇది బాక్సాఫీసును కొల్లొడుతోంది. మూడు రోజల్లో 50కోట్లు సంపాదించింది. ఇందులో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్, ఎలివేషన్లు, యాక్షన్ సీన్లతో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి.