Sankranthiki Vasthunam: ఆల్ టైం రికార్డు.. 200 కోట్ల క్లబ్లో చేరిన సంక్రాంతికి వస్తున్నాం
అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూటర్ హిట్ అయినా విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా వారం రోజుల్లో 200 కోట్లు కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు సాధించింది. తొలి రీజనల్ తెలుగు సినిమాగా ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది.