Mythri Movie Makers: పుష్ప2 కు బిగ్ షాక్.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ దాడులు
హైదరాబాద్ లో ఉదయం నుంచి పలువురి ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 'తాజాగా పుష్ప-2' మేకర్స్ మైత్రీ మూవీ సంస్థలోనూ ఐటీ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మైత్రి నవీన్, సీఈవో చెర్రీ ఇళ్లు,ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు.