Rajasaab Sahana Song: దుమ్మురేపిన ‘ది రాజా సాబ్’ సెకండ్ సింగిల్.. ఫుల్ సాంగ్ ఇదిగో!

ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ రెండవ పాట ‘సహనా సహనా’ హైదరాబాద్ లులు మాల్‌లో గ్రాండ్ ఈవెంట్‌తో విడుదలైంది. తమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్‌లో ప్రభాస్ డాన్స్, స్టైల్ ఆకట్టుకున్నాయి. జనవరి 9న సినిమా విడుదల కానుంది.

New Update

Rajasaab Sahana Song: ప్రభాస్(Prabhas) ‘ది రాజా సాబ్’ రెండవ పాట ‘సహనా సహనా’ హైదరాబాద్‌లోని లులు మాల్ లో గ్రాండ్ ఈవెంట్ తో  అభిమానుల సందడి మధ్య విడుదలైంది. తమన్ కంపోజ్ చేసిన ఈ క్లాస్ మెలోడీ సాంగ్‌లో ప్రభాస్ డాన్స్, స్టైల్ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఆల్రెడీ రిలీజ్ చేసిన ఈ పాట ప్రోమోతోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ పాట ఫుల్ వెర్షన్ తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. కాగా ‘ది రాజా సాబ్’ జనవరి 9న పలు భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. అంతకంటే ముందుగా జనవరి 8న ప్రీమియర్ షోలు ఉండనున్నాయి. 

Advertisment
తాజా కథనాలు