Udit Narayan: సెల్ఫీ దిగడానికి వచ్చిన ఫ్యాన్ కి లిప్ కిస్.. స్పందించిన ప్రముఖ సింగర్!
సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన మహిళా అభిమానులను ముద్దుపెట్టుకోవడంపై ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ స్పందించారు. ''అది కేవలం ఆత్మీయతతో కూడుకున్న విషయమే. నేను ఎంతో మర్యాద కలిగిన వ్యక్తిని. వారితో తప్పుగా ప్రవర్తించాలని ఉద్దేశం నాకు లేదు అని తెలిపారు.''