Tamannaah: విజయ్ తో తమన్నా బ్రేకప్?
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో విడిపోయారనే వార్తలు వినపడుతున్నాయి. తాజాగా తమన్నా తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ దానికి ఆజ్యం పోసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో విడిపోయారనే వార్తలు వినపడుతున్నాయి. తాజాగా తమన్నా తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ దానికి ఆజ్యం పోసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
రామ్ చరణ్ 16వ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సెట్స్‌కి ముద్దుల కూతురు క్లింకారను రామ్ చరణ్ తీసుకెళ్లారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో దాదాపుగా 200 వరకు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు, న్యూడ్ వీడియో, ఆడియో కాల్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ ఇచ్చి లావణ్యతో పాటు పలువురు అమ్మాయిల న్యూడ్ వీడియోలు తీసిన మస్తాన్ సాయి ఎంతోమందిని బ్లాక్ మెయిల్ చేసినట్టు సమాచారం.
జ్యోతి రాయ్ "గుప్పెడంత మనసు" సీరియల్లో రిషీకి తల్లిగా నటించి మంచి పేరు సంపాదించింది, అయితే ఆమె ఆఫ్-స్క్రీన్ బోల్డ్ ఫొటోస్ యూత్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఆ పోస్టులు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.
హీరో విశాల్‌తో పెళ్లిపై నటి అభినయ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. విశాల్‌తో పెళ్లి వార్తలను ఆమె ఖండించింది. తనకు 15ఏళ్లుగా ఒక వ్యక్తి తెలుసునని.. అతడితోనే రిలేషన్లో ఉన్నానని అభినయ క్లారిటీ ఇచ్చింది. ఆ వ్యక్తి మాత్రం హీరో విశాల్ కాదని స్పష్టం చేసింది.
తన మాజీ భర్త కొత్త బంధంలోకి అడుగుపెట్టడంపై సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇలా జరగడాన్ని అసూయగా భావిస్తున్నారా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చింది. తన జీవితంలో అసూయకు తావులేదంది. తనలైఫ్‌లో అది భాగం కావడాన్ని అంగీకరించనని తెలిపింది.
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలతో తాను రూ.100 కోట్లు మోసపోయానన్న నిర్మాత శింగనమల రమేష్ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ స్పందించారు. సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు అని అన్నారు. మీకోసం పవన్ మూడేళ్లపాటు ఏచిత్రం చేయకుండా ఉన్నారని ఫైర్ అయ్యారు.
ప్రభాస్ 'ఫౌజీ' కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దర్శకుడు హను రాఘవపూడి సాయి పల్లవిని సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జోరుగా నడుస్తోంది. SRK 'వీర్-జారా' లోని రాణి ముఖర్జీ పాత్ర వలే పల్లవి పాత్ర ఉండబోతున్నట్లు టాక్.
హన్సిక బ్లాక్ అండ్ గోల్డ్ డ్రెస్ లో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. జిగేలు జిగేలు డ్రెస్సులో హన్సిక స్టన్నింగ్ ఫోజులు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫొటోలు ఈరు కూడా చూసేయండి.