Jyothi Rai: ఇంత అందం పెట్టుకొని.. సీరియల్ లో ఆంటీ రోల్స్.. ఎవరో గుర్తుపట్టారా..?

జ్యోతి రాయ్ "గుప్పెడంత మనసు" సీరియల్‌లో రిషీకి తల్లిగా నటించి మంచి పేరు సంపాదించింది, అయితే ఆమె ఆఫ్-స్క్రీన్ బోల్డ్ ఫొటోస్ యూత్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఆ పోస్టులు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.

New Update
serial actress jyothi rai

serial actress jyothi rai

Jyothi Rai: జ్యోతి రాయ్, "గుప్పెడంత మనసు" సీరియల్‌ చూసేవాళ్ళకి ఈ పేరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే ఆ సీరియల్లో ఆమె పాత్ర అంతగా పాపులర్ అయ్యింది. సీరియల్ లోనే కాదు, బయట కూడా ఆమె హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటారా సీరియల్‌లో తన పాత్రలో ఎక్కువగా చీరలలో కనిపించిన ఆమె, ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఫుల్ బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తూ యూత్ ను అట్ట్రాక్ట్ చేస్తోంది.

Also Read:Thandel Movie:  కెరీర్ లో హయ్యస్ట్ రెమ్యునరేషన్.. తండేల్ కోసం చై, పల్లవి ఎంత తీసుకున్నారంటే!

గుప్పెడంత మనసు సీరియల్ లో రిషీకి తల్లిగా ఆమె చేసిన నటనకు ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయిపోయారు. ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమంది అయితే  ప్రత్యేకంగా జ్యోతి రాయ్ కోసమే ఈ సీరియల్ చూస్తున్నారు. అయితే, సీరియల్స్ చూడని కుర్రాళ్ళు కూడా ఆమె ఆఫ్ స్క్రీన్ ఫోటోలని చూస్తూ ఫ్లాట్ అయిపోతున్నారు.

Also Read: మహాకుంభమేళాకు చేరుకున్న మోదీ... త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం

అందాలతో కట్టి పడేస్తున్న ఆఫ్-స్క్రీన్ లుక్స్..

జ్యోతి రాయ్ ఆన్-స్క్రీన్ లుక్స్ కి, ఆఫ్-స్క్రీన్ ఆమె చేసే ఫోటో షూట్స్ లో లుక్స్ కి గుర్తు పట్టలేనంత తేడా కనిపిస్తుంది. ఇటీవల, ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు యూత్ ని తన అందాలతో కట్టి పడేస్తున్నాయి. మరి కొన్ని ఫోటోలు అయితే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
మొత్తానికి, జ్యోతి రాయ్ తన ఆఫ్-స్క్రీన్ హాట్ ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో దుమారమే రేపుతోంది, ఇంత అందం ఉన్నా కూడా సీరియల్లో తల్లిగా నటించడం మామూలుగా విషయం కాదు మరి.

Also Read:Siddhu: ఐదేళ్ల తర్వాత సిద్దూ మూవీ థియేటర్స్ లో.. ఆ స్పెషల్ డే రోజు రిలీజ్ ?

జ్యోతి రాయ్ "గుప్పెడంత మనసు" సీరియల్‌లో రిషీకి తల్లిగా నటించి మంచి పేరు సంపాదించింది, అయితే ఆమె ఆఫ్-స్క్రీన్ బోల్డ్ ఫోటోలు యూత్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఆ పోస్టులు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా  మారాయి.

Advertisment
తాజా కథనాలు