Maargan OTT Date: 'మార్గన్'.. ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
విజయ్ ఆంటోని నటించిన "మార్గన్: ది బ్లాక్ డెవిల్" 2025 జూన్ 27న విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ జూలై 25న తమిళంలో 'టెంట్కొట్ట' OTTలో, తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.