Sanam Shetty Viral Comments: నటన కోసం కాదు, వారితో పడుకోవడానికి కాల్స్.. ఆ నిర్మాతలపై నటి సంచలన ఆరోపణలు!
కోలీవుడ్ నటి సనమ్ శెట్టి తమిళ పరిశ్రమ పని సంస్కృతి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తమిళ పరిశ్రమలో లింగ వివక్షను ఎత్తిచూపారు. అలాగే చాలా మంది చిత్రనిర్మాతలు నటనా నైపుణ్యాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం నటీమణులను సంప్రదిస్తారని ఆరోపించింది.