Shriya Saran: ఏళ్ళు గడిచినా తగ్గని గ్లామర్.. ఈ డ్రెస్ లో శ్రియాను చూస్తే అంతే!
సీనియర్ బ్యూటీ శ్రియా సోషల్ మీడియాలో తరచూ లేటెస్ట్ ఫొటోలతో నెటిజన్లను ఫిదా చేస్తోంది. తాజాగా పింక్ సూట్ లో శ్రియా ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.