Nimisha Sajayan: బ్లాక్ అండ్ వైట్లో మెరిసిపోతున్న డీఎన్ఏ ముద్దుగుమ్మ.. ఒక్క స్మైల్తోనే కుర్రాళ్లు ఫ్లాట్!
నిమిషా సజయన్ ఇటీవల డీఎన్ఏ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్లో ఉండే ఫొటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.