సినిమా Pushpa Raj Ganesha : నెట్టింట హాట్ టాపిక్ గా మారిన 'పుష్పరాజ్' గణేశుడు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ 'పుష్ప రాజ్' గణేశుడ్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఆ విగ్రహంలో పుష్పరాజ్ ఉంటే బాగానే ఉండేది. కానీ ఆయనతో పాటూ శ్రీవల్లిని కూడా కలిపి విగ్రహం తయారు చేయడంతో కొందరు అది కరెక్ట్ కాదని, దేవుడికే అవమానం చేస్తున్నారనే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jayam Ravi : 'మేం విడిపోతున్నాం'.. స్టార్ హీరో సంచలన ప్రకటన, షాక్ లో ఫ్యాన్స్ తమిళ హీరో జయం రవి.. భార్యతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ తన ఎక్స్ లో ఓ స్పెషల్ నోట్ రిలీజ్ చేశారు. ఎన్నో చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం అని పేర్కొన్నారు. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan: కూతురు నిహారికకు పవన్ కళ్యాణ్ అభినందనలు..! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతురు నిహారికకు అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు సాయంగా 5 లక్షల విరాళం ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే సంకల్పంతో సాయం చేసినందుకు అభినందనలు అని xలో పోస్ట్ పెట్టారు. By Archana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jr NTR : ముంబైలో ల్యాండ్ అయిన 'దేవర'.. వీడియో వైరల్ జూనియర్ ఎన్టీఆర్ ముంబైలో అడుగుపెట్టాడు. ఆయన నటించిన 'దేవర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ముంబై లో నిర్వహించనున్నన్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ ముంబైలో ల్యాండ్ అయ్యాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mathu Vadalara 2 Trailer: 'మత్తు వదలరా 2' ట్రైలర్ లాంచ్.. ప్రభాస్ టైమింగ్ అదుర్స్..! శ్రీసింహా, ఫరియా అబ్దుల్లా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'మత్తు వదలరా 2'. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఫన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. By Archana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా America Elections: అగ్రరాజ్య ఎన్నికల ప్రచారంలో నాటు నాటు పాట! By Bhavana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shraddha Kapoor : అలా చేసినందుకు..? శ్రద్ధాకు బాలీవుడ్ డైరెక్టర్ క్షమాపణలు.! బాలీవుడ్ దర్శకుడు వాసన్ బాలా నటి శ్రద్ధా కపూర్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పారు. వాసన్ బాలా 'స్త్రీ2' చిత్రాన్ని ప్రశంసిస్తూ చేసిన పోస్ట్‌లో శ్రద్ధా గురించి ప్రస్తావించకపోవడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో వాసన్ బాలా తన పొరపాటుకు శ్రద్ధా ఫ్యాన్స్‌కు క్షమాపణలు తెలిపారు. By Archana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Premikudu Re-Release: ఊర్వశీ.. ఊర్వశీ.. ప్రభుదేవా 'ప్రేమికుడు' రీ రిలీజ్ ప్రభుదేవా,నగ్మా జంటగా నటించిన క్లాసిక్ హిట్ 'ప్రేమికుడు' దాదాపు 30 సంవత్సరాల తర్వాత మరో సారి ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది. సెప్టెంబర్ 13న థియేటర్స్ లో గ్రాండ్ రీ రిలీజ్ కానుంది.1994లో రిలీజైన ఈ మూవీ అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. By Archana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Emergency Movie : కంగనా రనౌత్ కు బిగ్ రిలీఫ్..'ఎమర్జెన్సీ' రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్.. కానీ ? కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఎమెర్జెన్సీ' సినిమా విడుదలకు సెన్సార్ యూనిట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఎగ్జామినింగ్ కమిటీ సినిమాకు 'UA' సర్టిఫికేషన్ ఇస్తూ పలు సన్నివేశాల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. By Anil Kumar 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn