Bhairavam: 'భైరవం' రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆ రోజు థియేటర్స్ లో సందడే!
మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన 'భైరవం' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో పోస్టర్ రిలీజ్ చేశారు.