JVAS Re Release: థియేటర్ లో జూనియర్ శ్రీదేవి రచ్చ రచ్చ వీడియో వైరల్

శ్రీదేవి, చిరంజీవి ఆల్ టైం క్లాసిక్ 'జగదేకవీరుడు అతిలోక సుందరి' ఈరోజు గ్రాండ్ రీరిలీజ్ అయ్యింది. 35ఏళ్ళ తర్వాత కూడా ఈ మూవీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. థియేటర్స్ లో ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వైజాగ్ లో ఓ అమ్మాయి ఏకంగా దేవకన్య గెటప్ తో థియేటర్ లో సందడి చేసింది.

New Update

35 ఏళ్ళ తర్వాత కూడా చిరంజీవి- శ్రీదేవి 'జగదేకవీరుడు అతిలోక సుందరి' క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. నేడు ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మరోసారి వెండితెర పై వింటేజ్ చిరు, శ్రీదేవిలను చూస్తూ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.  థియేటర్స్ లో డాన్సులు,  మూవీ సీన్లను రిక్రియెట్ చేస్తూ ఫుల్ హంగామా చేస్తున్నారు. మొదటి సారి 1990లో విడుదలైనప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో.. ఇప్పుడు కూడా అదే రెస్పాన్స్ తో థియేటర్స్ లో సందడి చేస్తోంది. కొత్త సినిమా రేంజ్ లో థియేటర్స్  అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ఇప్పుడు సరికొత్త మెరుగులతో 2

థియేటర్ లోకి అతిలోక సుందరి

ఇదిలా ఉంటే వైజాగ్ థియేటర్ లో ఓ అమ్మాయి ఏకంగా అతిలోక సుందరి శ్రీదేవి గెటప్ తో థియేటర్ లో సందడి చేసింది. థియేటర్ లో ఈమెను చూసిన వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అందరూ ఆమెతో ఫొటోలు దిగడం మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో పాటు ట్విట్టర్ మరికొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి

అతిలోక సుందరి గెటప్ లో అమ్మాయి సందడి

 మెగాస్టార్ స్టెప్పులకు చిందేస్తూ ఎంజాయ్ చేస్తున్న అభిమాని 

ఈ ఇతిహాసాన్ని అనుభవించడం చాలా అదృష్టం, నిజంగా 35 సంవత్సరాల వెనక్కి వెళ్లినట్లు అనిపిస్తుంది.ఇళయరాజా సంగీతం అంటే నోస్టాల్జియా. ఆయన పాటలను మరోసారి  పెద్ద తెరపై చూడటం వేరే విషయం.

విజయవాడ అలంకార్ థియేటర్ లో 'అబ్బనీ తియ్యనీ దెబ్బ' పాటకు   విజిల్స్, కేకలతో రచ్చ రచ్చ చేసిన ఫ్యాన్స్  2D & 3D ఫార్మాట్ లో విడుదల చేశారు. 

Advertisment
తాజా కథనాలు