JVAS Re Release: మానవా.. కొత్తగా 'జగదేకవీరుడు అతిలోక సుందరి' రీ రిలీజ్ ట్రైలర్.! భలే ఉంది

చిరంజీవి- శ్రీదేవి జంటగా నటించిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' ఈరోజు గ్రాండ్ గా రీ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. కొత్త మెరుగులతో రూపొందించిన ఈ ట్రైలర్ భలేగా ఉంది. మీరు కూడా చూసేయండి

New Update

Also Read: Sobhita Dhulipala: ఫైనల్లీ.. ప్రెగ్నెన్సీ పై నోరు విప్పిన అక్కినేని కోడలు.! ఏమన్నారంటే

రీ రిలీజ్ ట్రైలర్

ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. కొత్త మెరుగులతో ఫుల్ హెడీ ఫార్మాట్ లో రూపొందించిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 2D & 3D వెర్షన్ లో సినిమాను రిలీజ్ చేశారు. వెండితెరపై మరోసారి వింటేజ్ శ్రీదేవి, చిరంజీవిని చూస్తూ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.  అమ్రీష్ పురి, తనికెళ్ళ భరణి, కన్నడ ప్రభాకర్, రామిరెడ్డి, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం తదిర స్టార్ కాస్ట్ ఈ చిత్రంలో నటించారు. 

 latest-news | telugu-news | cinema-news | Jagadeka Veerudu Athiloka Sundari re release

Also Read: Operation Sindoor: నాన్న జమ్మూలో ఉన్నారు.. రాత్రి ఫోన్ లో ఏమ్మన్నారంటే? సమయ్ రైనా ఎమోషనల్ పోస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు