NTR 31 Updates: జాక్ పాట్ కొట్టేసిన బాలయ్య బ్యూటీ.. ఎన్టీఆర్తో దబిడి దిబిడే..
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఎన్టీఆర్ తో కలిసి నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మూవీ కోసం ఊర్వశి రౌతేలాను పరిశీలిస్తున్నారట మూవీ టీం. అదే నిజమైతే, ఊర్వశికు ఈ మూవీతో తెలుగులో మంచి బ్రేక్ రావడం పక్కా.