తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన చిత్రం 'RRR'. తాజాగా మేకర్స్. 'RRR' బిహైండ్ ది సీన్స్ డాక్యుమెంటరీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. డిసెంబర్ 20న ఎంపిక చేసిన థియేటర్స్ లో 'RRR' డాక్యుమెంటరీ విడుదల కానుంది. By Archana 17 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి RRR Documentary Trailer: ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన చిత్రం 'RRR'. తాజాగా ఈ సినిమా సంబంధించి ఫ్యాన్స్ కోసం అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'RRR' బిహైండ్ ది సీన్స్ డాక్యుమెంటరీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. డిసెంబర్ 20న ఎంపిక చేసిన థియేటర్స్ లో 'RRR' డాక్యుమెంటరీ విడుదల కానుంది. Some films are watched…But some films are lived…Witness the Behind and Beyond journey of RRR in cinemas on 20th December.#RRRBehindAndBeyond #RRRMovie pic.twitter.com/2Dn1rqqHgo — Jr NTR (@tarak9999) December 17, 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి