Tripti Dimri: వైట్ బాడీకాన్ గౌనులో త్రిప్తి అందాల విధ్వంసం..! చూస్తే ఫిదా నేషనల్ క్రష్ త్రిప్తి దిమ్రీ లేటెస్ట్ లుక్ నెట్టింట వైరలవుతోంది. వైట్ ఆఫ్ షోల్డర్ ఫుల్ స్లీవ్స్ బాడీకాన్ గౌనులో త్రిప్తి అందాలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఆకర్షణీయమైన ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 22 Jul 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Tripti Dimri: బాలీవుడ్ బ్యూటీ, నేషనల్ క్రష్ త్రిప్తి దిమ్రీ లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట అందాల రచ్చ చేస్తోంది. స్టైలిష్ లుక్ లో అమ్మడు హాట్ ఫోజులు ఫ్యాన్స్ ఫిదా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్గా కనిపించే ఈ బ్యూటీ తరచూ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ల్లటి ఆఫ్ షోల్డర్ ఫుల్ స్లీవ్స్ బాడీకాన్ గౌనులో అందాల ఆరబోత చేసింది అమ్మడు. వైట్ కలర్ గౌన్ లో త్రిప్తి కిల్లర్ లుక్స్ తో అభిమానుల హృదయాలను గాయపరుస్తోంది అమ్మడు. ఈ ఫొటోలను త్రిప్తి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్రిప్తి తన అందమైన ఔట్ ఫిట్ కు గ్రీన్ స్టోన్డ్ నెక్లెస్, హీల్స్ ను జోడించింది. ఇవి త్రిప్తి గ్లామర్ ను మరింత పెంచాయి. వైట్ బాడీకాన్ గౌన్ లో త్రిప్తి వంపుతిరిగిన ఆకృతి కుర్రాళ్ళ మతిపోగొడుతోంది. ఈ ఫొటోల పై అభిమానులు లైకులు, కామెంట్లు చేస్తున్నారు. త్రిప్తి తాజాగా విక్కీ కౌశల్ సరసన బ్యాడ్ న్యూస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జులై 19న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. యానిమల్ సినిమాతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. Also Read: Brahmamudi Serial: కావ్యకు తన ప్రేమను చెప్పేసిన రాజ్.. అప్పుతో కళ్యాణ్ పెళ్లి..! రాజ్ షాకింగ్ నిర్ణయం #tripti-dimri #tripti-dimri-latest-photos #movie-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి