సినిమాన్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం చైతూ - శోభిత ఎక్కడకి వెళ్తున్నారో తెలుసా? నాగ చైతన్య- శోభిత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను విదేశాలలో కాకుండా ముంబైలో సెలబ్రేట్ చేసుకోబోతున్నారట. ముందుగా విదేశాల్లోనే సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నప్పటికీ.. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ముంబైలోనే సెలెబ్రేషన్స్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. By Anil Kumar 30 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాచైతూతో నా ప్రేమ అలా మొదలైంది : శోభిత శోభిత ధూళిపాళ తాజాగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూతో తొలి పరిచయం, ప్రేమ గురించి మాట్లాడింది. 2018లో మొదటిసారి తాను నాగార్జున ఇంటికి వెళ్లానని, 2022 ఏప్రిల్ తర్వాత చైతూతో తన స్నేహం మొదలయ్యిందని తెలిపారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 17 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమామీనాక్షి చౌదరికి శ్రీలీల షాక్.. డ్యాన్సింగ్ క్వీన్ కి అదిరిపోయే ఆఫర్ నాగ చైతన్య 'విరూపాక్ష' డైరెక్టర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. 'NC24' అనే పేరుతో ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో చైతూకు జోడీగా మీనాక్షి చౌదరి కనిపించనున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించినా.. ఇప్పుడా ఆ అవకాశం శ్రీలీలకు దక్కినట్లు సమాచారం. By Anil Kumar 11 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాNaga Chaitanya – Shobitha: శ్రీశైలం మల్లన్న సేవలో కొత్త జంట చైతూ-శోభిత కొత్త జంట చైతూ-శోభిత.. అక్కినేని నాగార్జునతో కలిసి శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని సందర్శించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Anil Kumar 06 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమానాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా? నాగచైతన్య, శోభిత డిసెంబర్ 4 న మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. వీరి మధ్య 6 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ తో పాటూ నెటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు. By Anil Kumar 30 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాకొత్త సినిమా అనౌన్స్ చేసిన నాగ చైతన్య.. ఈసారి మైథలాజికల్ థ్రిల్లర్ తో చైతూ బర్త్ డే సందర్భంగా అతని కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. చైతూ నెక్స్ట్ ప్రాజెక్ట్ విరూపాక్ష' మూవీ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఉండబోతుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. #NC24 పేరుతో ఇది రూపొందుతుంది. By Anil Kumar 23 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమానాగ చైతన్య–శోభిత పెళ్లి కార్డులో ఇది గమనించారా? నాగచైతన్య, శోభితల వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లి పత్రికలో నాగచైతన్య సొంత తల్లి లక్ష్మీతో పాటూ ఆమె రెండో భర్త పేరు కూడా ఉంది. దీన్ని బట్టి కొడుకు పెళ్ళికి తల్లి లక్ష్మీ.. భర్తతో కలిసి రాబోతుందని తెలుస్తోంది. By Anil Kumar 19 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMeenakshi Chaudhary : నాగచైతన్యతో మీనాక్షి చౌదరి రొమాన్స్..!? 'తండేల్' సినిమా తర్వాత నాగ చైతన్య 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఎంచుకొన్నట్టు ఇన్ సైడ్ టాక్. మీనాక్షి.. చైతూ పక్కన నటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ కాంబోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. By Anil Kumar 19 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSamantha: నాగ చైతన్య కు ఉన్న ఆ అలవాటు వల్లే సమంత విడాకులు ఇచ్చిందా? నాగ చైతన్యకు ఉన్న ఓ అలవాటు వల్లే సమంత అతనికి దూరం అయిందట. చైతూ బాగా హర్ట్ అయినప్పుడు మందు తాగేవాడని, ఆ టైంలో ఎవరైనా ఫోన్ చేస్తే నోటికొచ్చింది మాట్లాడుతాడని, అలా సమంతను చాలా సార్లు తిట్టేవాడని, ఆ టార్చర్ వల్లే విడాకులు తీసుకుందనే న్యూస్ వైరల్ అవుతోంది. By Anil Kumar 13 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn