Ramayana First Glimpse: 'రామాయణ' ఫస్ట్ గ్లింప్స్.. అదిరి పోయిన రాముడు, రావణుడి లుక్స్
నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్లో రామాయణ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో, యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
/rtv/media/media_files/2025/07/15/ramayana-with-4000-crore-budget-2025-07-15-09-41-56.jpg)
/rtv/media/media_files/2025/07/03/ramayana-2025-07-03-15-46-46.jpg)
/rtv/media/media_files/2025/04/24/JiQIPf0JcwM08ny9S3EY.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-02T131117.235-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/1-11-1-jpg.webp)