Game Changer: 'గేమ్ ఛేంజర్' ఓ తప్పుడు నిర్ణయం.. రామ్ చరణ్ సినిమాపై దిల్ రాజ్ షాకింగ్ కామెంట్స్
నిర్మాత దిల్ రాజు 'గేమ్ ఛేంజర్' సినిమాను నిర్మాణం విషయంలో తాను తప్పటి అడుగు వేశానని అన్నారు. సినిమా విషయంలో ఏదైనా తప్పు జరిగితే ఆపాల్సిన బాధ్యత తనదేనని, కానీ ఆ విషయంలో తాను విఫలమయ్యాయని ఒప్పుకున్నారు.
ఇది సార్ నా బ్రాండ్ | Icon Star Allu Arjun Speech at Telangana Gaddar Film Awards-2024 | RTV
Gaddar Film Awards : అంగరంగ వైభవంగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఇవాళ (శనివారం) సాయంత్రం ఈ వేడుక ఘనంగా మెుదలైంది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలతోపాటు రాజకీయ ప్రముఖులు సైతం పెద్దఎత్తున హాజరయ్యారు.
Producer Natti Kumar On Dil Raju Comments | దిల్ రాజు మాస్టర్ ప్లాన్ | Ticket Price Hike | RTV
Producer C Kalyan Sensational Comments : పవన్ కు దిల్ రాజు భయపడ్డార | Dil Raju | Pawan Kalyan | RTV
Dil Raju: పవన్ కల్యాణ్ స్టేట్మెంట్పై నిర్మాత దిల్ రాజు సంచలన ప్రకటన
పవన్ కల్యాణ్ స్టేట్మెంట్పై దిల్ రాజు స్పందించారు. సినీ ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనే అంశంపై పవన్ ఆలోచనలకు నేను ఏకీభవిస్తున్నాను. థియేటర్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న ఆయన అభిప్రాయం అభినందనీయం అని తెలిపారు
Bandla Ganesh: ‘అబ్బా కమల్ హాసన్’.. దిల్ రాజు గాలి తీసేసిన బండ్ల గణేష్
నిర్మాత బండ్ల గణేష్ సంచలన ట్వీట్ చేశారు. పవన్‌కల్యాణ్ ప్రెస్‌నోట్‌పై దిల్‌రాజు మాట్లాడిన సమయంలో రియాక్టయ్యారు. ఆస్కార్ నటులు, కమలహాసన్లు ఎక్కువైపోయారు. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం అని ఆ ట్వీట్లో రాసుకొచ్చారు. ఇది దిల్‌రాజు గురించేనని ప్రచారం నడుస్తోంది.
Dil Raju: పవన్ మా పెద్దన్న.. తిడితే పడతాం - దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు!
ఇండస్ట్రీలో కాంట్రవర్సీపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. చిత్ర పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాల దగ్గరకు వెళ్ళాలని తెలిపారు. పవన్‌కి మీడియా వల్ల మిస్ కమ్యూనికేషన్ అయ్యిందని అన్నారు. అందువల్ల పెద్దన్న పవన్ కళ్యాణ్ తిడతాడు.. మేము పడతాము అని తెలిపారు.