Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
వయనాడ్ ఎన్నికల ప్రచారం సమయంలో మాజీ సీఎం ఏకే ఆంటోని మలయాళం నేర్చుకోవాలని సూచించారని ప్రియాంక గాంధీ తెలిపారు. ఆయన మాట మీదుగానే తానిప్పుడు మలయాళం నేర్చుకుంటున్నట్లు వివరించారు.