Jyothi Rai : సీరియల్ నటికి బిగ్ షాక్.. నెట్టింట ప్రత్యక్షమైన అశ్లీల ఫోటోలు!
గుప్పెడంత మనసు సీరియల్ నటి జ్యోతి రాయ్ కి భారీ షాక్ తగిలింది. ఈమెకి సంబంధించిన కొన్ని అశ్లీల ఫోటోలు నెట్టింట దర్శనమిచ్చాయి. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అశ్లీల ఫొటోలు 'EDIT BY ABHI' అనే అకౌంట్ నుంచి పోస్ట్ అయినట్లు తెలుస్తోంది.