Janhvi Kapoor: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన జాన్వీ.. అతనితో నిశ్చితార్థం

జాన్వీ కపూర్, శిఖర్ పహారియా కొత్త సంవత్సరం నాడు తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. వీరితో పాటు శిఖర్ తల్లి కూడా ఉండటంతో.. వీరు త్వరలో నిశ్చితార్థం చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను జాన్వీ టీమ్ కొట్టిపారేసింది.

New Update
Janvi Sikhar

Janvi Sikhar Photograph: (Janvi Sikhar)

అలనాటి అందాల తార శ్రీదేవీ కూతురు(SRIDEVI) జాన్వీ కపూర్(JANHVI KAPOOR) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో జాన్వీ తన కంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. అయితే జాన్వీ ముంబైకి చెందిన వ్యాపారవేత్త శిఖర్ పహారియాతో రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాలకు వెళ్లినప్పుడు వీరిద్దరూ కలిసే వెళ్తుంటారు. ఇటీవల తిరుపతికి(TIRUPATHI) ఇద్దరూ కలిసే వెళ్లారు. తన రిలేషన్‌ను జాన్వీ ఎప్పుడూ కూడా సీక్రెట్‌గా ఉంచుకోలేదు. 

ఇది కూడా చూడండి: Makara Sankranti: సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా..దాని వెనుక ఉన్న కథేంటంటే!

శిఖర్ పహారియాతో పాటు తల్లితో కలిసి కనిపించడంతో..

జాన్వీ కపూర్ తన తల్లి పుట్టిన రోజున తప్పకుండా తిరుపతి వెళ్తుంది. ఏడాదిలో పలుమార్లు వెళ్తుంది. అయితే ఈ జాన్వీ తిరుపతి వెళ్లిన ప్రతీసారి కూడా శిఖర్ పహారియా కూడా ఉంటాడు. అయితే ఈ సారి తిరుపతిలో వీరిద్దరితో పాటు శిఖర్ తల్లి కూడా కనిపించారు. ఎప్పటిలా వీరిద్దరే కాకుండా శిఖర్ తల్లి కూడా కనిపించడంతో త్వరలో ఈ జంట నిశ్చితార్థం చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది వివాహం చేసుకుంటారా? లేకపోతే వచ్చే ఏడాది వివాహం చేసుకుంటారా? అని సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. అయితే అలాంటిది ఏం లేదని ఈ వార్తలను జాన్వీ టీమ్ కొట్టిపారేసింది. 

ఇది కూడా చూడండి: డాకు మహారాజ్ కు ఏపీ హైకోర్టు బిగ్ షాక్.. టికెట్ ధరల పెంపుకు బ్రేక్!

ఇది కూడా చూడండి: Sreeleela: సైఫ్ అలీఖాన్ కొడుకుతో శ్రీలీల ఫొటోలు వైరల్.. కారణం అదేనా?

ఇది కూడా చూడండి: Poonam Dhillon : ఎంతకు తెగించార్రా.. బాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో దొంగతనం

Advertisment
తాజా కథనాలు