Janhvi Kapoor: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన జాన్వీ.. అతనితో నిశ్చితార్థం
జాన్వీ కపూర్, శిఖర్ పహారియా కొత్త సంవత్సరం నాడు తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. వీరితో పాటు శిఖర్ తల్లి కూడా ఉండటంతో.. వీరు త్వరలో నిశ్చితార్థం చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను జాన్వీ టీమ్ కొట్టిపారేసింది.