అజిత్ మూవీకి బిగ్ షాక్.. రూ.5 కోట్ల నోటీసులు పంపిన ఇళయరాజా
అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రిలీజ్ అయ్యింది. ఈ నిర్మాణ సంస్థకు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. ఈ సినిమాలో తాను స్వరపరిచిన పాటలను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నందుకు రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసులు పంపారు.