Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' ట్రైలర్ కి పవన్ సర్టిఫికెట్.. డైరెక్టర్ పై ప్రశంసలు
ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'హరిహర వీరమల్లు' ట్రైలర్ రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో పవన్ చిత్రబృందంతో కలిసి ముందుగానే ట్రైలర్ వీక్షించారు.