/rtv/media/media_files/2025/02/18/9gEdKBwyrgHOFipqaXOq.jpg)
chhaava movie
chhaava Movie: మరాఠా మహారాజ్ ఛత్రపతి శంభాజీ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఛావా’. ఫిబ్రవరి 14న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతోంది. సినిమా చూసేందుకు థియేటర్ కు వచ్చిన ఆడియన్స్ ఏడుస్తూ బయటకు వెళ్తున్నారు. బ్రిటీష్ వారితో పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న.. శంభాజీ మహారాజ్ కథను చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. సినిమా పూర్తయిన తర్వాత థియేటర్ లో 'శంభాజీ మహారాజ్ కి జై' అని నినాదాలు చేస్తున్నారు.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!
Chhaava Movie: 'छावा' पाहायला घोड्यावरून संभाजीराजांची वेषभूषा धारण करत आला तरुण...थेट चित्रपट गृहात एन्ट्री, व्हिडिओ पाहा #Chhaava#ChhaavaInCinemas#ChhaavaReviewpic.twitter.com/Lihl3RBLXo
— sandip kapde (@SandipKapde) February 14, 2025
ఏకంగా గుర్రం పై
అయితే తాజాగా నాగ్‌పుర్‌లోని థియేటర్ లో ఓ అభిమాని ఈ సినిమాను సెలెబ్రేట్ చేసుకున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది. మూవీ చూసేందుకు శంభాజీ మహారాజ్ వేషధారణలో ఏకంగా గుర్రంపై స్క్రీన్ ముందుకు వచ్చాడు. ఇది చూసిన ప్రేక్షకులంతా 'జై శంభాజీ మహారాజ్' అంటూ నినాదాలతో థియేటర్ అంతా హోరెత్తించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read:Malayalam Film Industry: మలయాళం ఇండస్ట్రీలో అన్నీ బంద్.. జూన్ 1 నుంచి ఏం జరగబోతుందంటే