Tollywood Facts : హీరోయిన్ టబుకు ఫ్యాన్ పట్టాడు.. కట్ చేస్తే స్టార్ హీరో!
నాగార్జున, టబు జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నిన్నే పెళ్ళాడతా. 1996లో వచ్చిన ఈ కుటుంబ చిత్రానికి ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాకు నేషనల్ అవార్డు దక్కింది.