Bigg Boss 9 Promo: బిగ్ బాస్ 'అగ్నిపరీక్ష' మొదలైంది.. హౌజ్ లోకి గంగవ్వ 2.0! కామనర్స్ ఫుల్ లిస్ట్ ఇదే
బిగ్ బాస్ 'అగ్నిపరీక్ష' ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో కామన్ మెన్ క్యాటగిరీ నుంచి వచ్చిన 15 మంది కంటెస్టెంట్లు వారికి నచ్చిన వివిధ టాస్కుల్లో పాల్గొంటారు. వీరిలో కేవలం ముగ్గురు మాత్రమే హౌజ్ లోకి వెళ్తారు.