Akhanda 2 Release: బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'అఖండ 2' విడుదల తేదీ వచ్చేసింది
బాలయ్య 'అఖండ 2' మేకర్స్ నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. లావాదేవీలకు సంబంధించిన కోర్టు కేసు సాల్వ్ అవడంతో మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
బాలయ్య 'అఖండ 2' మేకర్స్ నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. లావాదేవీలకు సంబంధించిన కోర్టు కేసు సాల్వ్ అవడంతో మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
'అఖండ 2' విడుదల ఆర్థిక సమస్యలతో ఆగిపోయినా, చర్చలు ఇప్పుడు సానుకూలంగా సాగుతున్నాయి. ఇవి పూర్తైతే ఈ సాయంత్రం ప్రీమియర్లు, రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశం ఉంది. దింతో అభిమానుల్లో మళ్లీ ఆశలు పెరిగాయి.
అఖండ 2 విడుదల విషయమై సురేష్ బాబు మాట్లాడుతూ ఆర్థిక సమస్యల వల్ల సినిమా వాయిదా పడిందని ఆ వివరాలు బయట చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. అభిమానులు నిర్మాతలపై కోపం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ కూడా అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.