/rtv/media/media_files/2024/12/22/ypsbQY6FFzp2SePA8EzP.jpg)
Brazil Photograph: (Brazil)
బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో దాదాపుగా 38 మంది మృతి చెందగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గెరైన్‌లో హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ట్రక్కు శనివారం ఢీకొన్నాయి. ఈ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ సైన్యంపై తాబన్ల దాడి..16 మంది మృతి
TRAGEDIA EN BRASIL: AL MENOS 38 MUERTOS POR EL CHOQUE E INCENDIO DE UN MICRO
— Perspectiva Sur (@perspectivasur) December 21, 2024
El siniestro se produjo cuando uno de los neumáticos del autobús reventó, lo que provocó que el conductor perdiera el control del vehículo. pic.twitter.com/ipQz83ZKXo
ఇది కూడా చూడండి: TS: పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకూ తెలుసు–మంత్రి శ్రీధర్ బాబు
బస్సు టైరు ఊడిపోవడంతో..
అకస్మాత్తుగా బస్సు టైరు ఊడిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ట్రక్కును ఢీకొడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో కారు కూడా బస్సును ఢీకొట్టగా.. అందులోని వారు సురక్షితంగా ప్రాణలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
BREAKING🚨🚨 Accident.
— TV 10 Gano Mazima (@TmcMazima) December 21, 2024
Thirty people are dead after a truck and passenger bus with over 45 in it have collided on a highway in Minas Gerais, Brazil.
The tire of the bus is reportedly to have been the cause of the accident after it blew off while at a high speed. pic.twitter.com/25jJalDJ3G
ఇది కూడా చూడండి: పీఎఫ్ నిధుల మోసం కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్
🇧🇷A tragic bus and truck crash in Minas Gerais, Brazil, kills 38 and injures 13. Authorities cite a blown tire as a possible cause. Gov. Zema and President Lula pledge support for victims' families. #Brazil #TrafficAccident #MinasGerais pic.twitter.com/lgUXl9clJg
— Evoclique (@Evoclique_) December 21, 2024
ఇది కూడా చూడండి: ఖాళీ కడుపుతో ఈ ఆకును తింటే.. సమస్యలన్నీ క్లియర్