Alekhya Chitti Pickles: పక్కా ప్లాన్‌తో మళ్లీ వస్తున్నాం.. మా కొత్త బిజినెస్ పేరు ఇదే.. అలేఖ్య చిట్టి సంచలన వీడియో!
పక్కా ప్లాన్‌తో ఈసారి స్ట్రాంగ్‌గా వస్తున్నాం అని అలేఖ్య చిట్టి సిస్టర్ రమ్య వీడియో రిలీజ్ చేసింది. అలేఖ్య చిట్టి పికిల్స్ కాకుండా రమ్యమోక్ష పికిల్స్ పేరుతో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. నేనొక్కదాన్నే హ్యాండిల్ చేస్తున్నా అంటూ తెలిపింది.