Viral News: పబ్లిక్ షోలో పోర్న్ యాంగిల్స్ చర్చ.. ఏకంగా చేసి చూపించిన నటులు (వీడియో)
ఎజాజ్ ఖాన్ రియాలిటీ షో 'అరెస్ట్ హౌస్' వివాదాస్పదమైంది. ఓ ఎపిసోడ్లో కంటెస్టెంట్లతో శృంగార భంగిమల గురించి చర్చించడంతోపాటు ఏకంగా చేసి చూపించడంపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.