IMDB Rating: టాప్ రేటింగ్ ఇండియన్ రియాలిటీ షోస్.. బిగ్బాస్ షో IMDB రేటింగ్ ఎంతో తెలుసా?
భారతదేశంలో రియాలిటీ టీవీ షోలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇండియాలో అత్యధిక IMDb రేటింగ్ పొందిన రియాలిటీ షోలు కొన్ని ఉన్నాయి. మీలో ఎవరు కోటీశ్వరుడు- 8.2, డాన్స్ ప్లస్- 8, ఇండియన్ ఐడల్- 7.7, MTV రోడీస్- 7.5, బిగ్ బాస్- 5 రేటింగ్ తో అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి.