Ananthika: ఎవరీ కేరళా కుట్టి.. 19 ఏళ్లకే ఇన్ని కళలా!
అనంతిక సనీల్ కుమార్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు తెగ వైరల్ అవుతోంది. ఇటీవలే విడుదలైన 8 వసంతాలు ట్రైలర్ తో ఈ యంగ్ బ్యూటీ ఒక్కరిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. 19 ఏళ్లకే కరాటే, కళరిపయట్టు, కత్తిసాము వంటి విద్యల్లో నైపుణ్యం పొందింది.
/rtv/media/media_files/2025/06/18/Ananthika Sanilkumar -a2bef9cd.jpg)
/rtv/media/media_files/2025/06/15/PAK7Cvaaodsr1GQgq0Eu.jpg)