8 Vasantalu: వచ్చేసిన '8 వసంతాలు' ట్రైలర్.. ఒక్కో డైలాగ్ ఒక్కో ఆణిముత్యం!
అనంతిక సానిల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన '8 వసంతాలు' మూవీ ట్రైలర్ తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తోంది.
/rtv/media/media_files/2025/07/07/8-vasanthalu-ott-2025-07-07-14-58-30.jpg)
/rtv/media/media_files/2025/06/15/PAK7Cvaaodsr1GQgq0Eu.jpg)