Hand Dryer: డేంజర్..! ఆఫీసులో హ్యాండ్ డ్రయర్ వాడుతున్నారా?
ఆఫీసు లేదా పబ్లిక్ టాయిలెట్ లో చేతులు కడిగిన తర్వాత తడి చేతులను ఆరబెట్టడానికి హ్యాండ్ డ్రైయర్లను ఉపయోగించడం చాలా మందికి అలవాటు. కానీ, ఈ అలవాటే మన ఆరోగ్యానికి ముప్పని మీకు తెలుసా!
ఆఫీసు లేదా పబ్లిక్ టాయిలెట్ లో చేతులు కడిగిన తర్వాత తడి చేతులను ఆరబెట్టడానికి హ్యాండ్ డ్రైయర్లను ఉపయోగించడం చాలా మందికి అలవాటు. కానీ, ఈ అలవాటే మన ఆరోగ్యానికి ముప్పని మీకు తెలుసా!
గుండె ఆరోగ్యానికి చాలా విటమిన్లు అవసరం. కానీ ముఖ్యంగా రెండు విటమిన్ల లోపం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అవే విటమిన్ డి, విటమిన్ బి12. విటమిన్ డి లోపం వల్ల రక్తపోటు, మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
ఫ్యాటీ జంక్ ఫుడ్స్ బరువు పెరగడం లేదా మధుమేహం రావడం కంటే ముందే మెదడుపై దాడి చేస్తాయి. ఈ ఆహారాల వల్ల ఆలోచనా, గ్రహణశక్తిపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ పరిశోధన ఫలితాలు ఊబకాయం, జ్ఞాపకశక్తి లోపానికి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
ముక్కును ప్రాణాయః ద్వారం అని పిలుస్తారు. ముక్కు లోపలి భాగంలో ఉండే చిన్న వెంట్రుకలు, శ్లేష్మం అనవసరమైన పదార్థాలు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. ఈ ప్రక్రియ మన రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు దుర్గాదేవి దగ్గర కర్పూరం, నెయ్యి దీపం వెలిగించడం వల్ల తీరిపోతాయని పండితులు అంటున్నారు. అలాగే ఇంట్లో డబ్బు నిలుస్తుందని పండితులు చెబుతున్నారు.
చికెన్‌ను అసంపూర్తిగా వండి తినడం వలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు తెలుపుతున్నారు.ఈ సిండ్రోమ్ అసంపూర్తిగా వండిన చికెన్ తినడం వల్ల గిలియన్-బారే సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్కిజోఫ్రెనియా అనేది ఒక తీవ్రమైన మానసిక వ్యాధి. దీనివల్ల వాస్తవానికి.. ఊహకు మధ్య తేడాను గుర్తించడంలో మెదడుకు గందరగోళం ఏర్పడుతుంది. ఈ సమస్యతో బాధపడేవారు నిజంగా లేనివి చూసినట్లుగా, విన్నట్లుగా భ్రమిస్తారని నిపుణులు చెబుతున్నారు.
వృద్ధుల చర్మానికి దద్దుర్లు రాకుండా ఉండాలంటే.. డైపర్‌ను సమయానికి మార్చడం చాలా ముఖ్యం. తడి డైపర్‌ను ఎక్కువ సేపు ఉంచితే తేమ, బ్యాక్టీరియా పెరిగి చర్మ ఇన్ఫెక్షన్లకు, దద్దుర్లకు దారితీస్తుంది. తడిగా ఉన్న చర్మంపై కొత్త డైపర్ వేస్తే దద్దుర్లు త్వరగా వస్తాయి.
ప్రధాని మోదీ రోజుకి కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతారని పలుమార్లు తెలియజేశారు. అలాగే ఉదయం 4 గంటలకు నిద్రలేచి యోగాతో డేను స్టార్ట్ చేసి సాయంత్రం 6 గంటలకు డిన్నర్ పూర్తి చేస్తారట. అలాగే ఉపవాసం కూడా ఆచరిస్తానని మోదీ తెలియజేశారు.