బిజినెస్ Microsoft: చైనా ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఆహ్వానం..? అమెరికా, చైనాల మధ్య పెరిగిన వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంస్థలో పనిచేస్తున్న 800 మంది ఉద్యోగులకు ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగం చేసుకునేందుకు ఆసంస్థ అవకాశం కల్పించింది. By Durga Rao 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ 2 పైసలకు ప్రారంభించిన మిఠాయి వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రాచుర్యం పొందింది? పెద్ద పెద్ద సూపర్మార్కెట్ల నుంచి ఎక్కడికి వెళ్లినా హల్దీరామ్ స్నాక్స్ దొరుకుతాయి. హల్దీరామ్లు చిన్న స్టోర్‌గా ప్రారంభమై భారీ బ్రాండ్‌గా మారిన ఆసక్తికరమైన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు. By Durga Rao 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Personal Loan:మీకు అత్యవసరంగా డబ్బు కావాలంటే పర్సనల్ లోన్ తీసుకోవడం ఉత్తమం.. టాప్ 4 కారణాలు ఇవే! మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైతే, పర్సనల్ లోన్ తీసుకోవడం ఉత్తమమైన పని. ఇందులో ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్ నుండి పర్సనల్ లోన్ పొందడం చాలా సులభం,అది ఎలా ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Medicine Price: షుగర్.. హార్ట్ డిసీజ్ పేషేంట్స్ కు గుడ్ న్యూస్.. ఆ మందుల ధరలు తగ్గాయి.. షుగర్ పేషేంట్స్ కు గుడ్ న్యూస్ ఇది. కేంద్ర ప్రభుత్వం డయాబెటిక్ మందులపై ధరలను తగ్గించింది. గుండె జబ్బులు, మధుమేహం, దీర్ఘకాలిక నొప్పులు, హృదయ సంబంధ వ్యాధుల తో పాటు మరిన్ని అత్యవసర మందుల ధరలను తగ్గించినట్టు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) తెలిపింది. By KVD Varma 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పారిపోతున్నారు.. కారణమేంటి..? By Durga Rao 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ 70 థియేటర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించిన పీవీఆర్ ఐనాక్స్ సంస్థ..! భారతదేశంలోని ప్రముఖ థియేటర్ కంపెనీ PVR ఐనాక్స్ లిమిటెడ్ 2025 ఆర్థిక సంవత్సరంలో 70 థియేటర్లను మూసివేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో, 120 కొత్త థియేటర్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. By Durga Rao 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Trend: అనిశ్చితంగా స్టాక్ మార్కెట్.. కారణమేమిటి? నిపుణులు ఏమంటున్నారు? స్టాక్ మార్కెట్ గందరగోళంగా ఉంది. ఒకరోజు పైకి.. రెండురోజులు కిందికి అన్నట్టు ఇండెక్స్ లు కదులుతున్నాయి. గత నెలలో సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్లు పడిపోయింది. ఈ నేపథ్యంలో దీనికి కారణం ఏమిటి? ఇన్వెస్టర్స్ ఏమి చేయాలి? నిపుణులు ఏమంటున్నారు? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ వర్క్ ప్లేస్ అప్లికేషన్ ను పూర్తిగా మూసివేయనున్న మెటా కంపెనీ..! ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా తన వర్క్‌ప్లేస్ యాప్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోని అన్ని ప్రధాన టెక్ కంపెనీలన్నీ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంపై తమ దృష్టిని కేంద్రీకరించటంతో ఈ నిర్ణయం తీసుకుంది. By Durga Rao 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ నెలవారీ జీతంలో 30% ఆదా చేయడం ఎలా..? దీన్ని చాలా సులభంగా పాటించండి..! మీరు నెలవారీ జీతం పొందే వారైతే ఖచ్చితంగా మీ జీతంలో 30 శాతం పొదుపు కోసం కేటాయించండి. జీతం ఖర్చు చేయడమే మనం చేసే పెద్ద తప్పు. అయితే పొదుపు ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. By Durga Rao 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn