Amazonలో అదిరే ఆఫర్లు.. ఈ 6 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
అమెజాన్లో రేపటి నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ లో iQOO, OnePlus, Poco, Samsung, Realme తదితర కంపెనీల స్మార్ట్ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. SBI కార్డుతో షాపింగ్ చేస్తే అదనంగా మరో 10% శాతం తగ్గింపు పొందొచ్చు.