Flipkart: రూ.899లకే ఇంటి గదిని వెచ్చగా మార్చే డివైజ్..ఆహా వేడి వేడిగా!
ఫ్లిప్కార్ట్లో రూమ్ హీటర్ చాలా తక్కువ ధరకు లభిస్తుంది. GESTOR అనే కంపెనీకి చెందిన డివైజ్ను రూ.899లకే కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.3,490 ఉండగా.. ఇప్పుడు 74 శాతం తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ డివైజ్ ఇంటి గదిని చాలా వెచ్చగా ఉంచుతుంది.