Gold : అక్షయ తృతీయకు రూ. 16,000 కోట్ల వ్యాపారం...కెయిట్ సంచలన అంచనా
అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుగోళ్లు గుర్తుకు వస్తాయి. అయితే పెరిగిన ధరల నేపథ్యంలో ఈ ఏడాది బంగారం కొనుగోళ్లు ఆశాజనకంగా ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా రూ.16 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని కెయిట్ అంచనా వేస్తోంది.
/rtv/media/media_files/2025/02/09/N29MH7Y3ssaXaLEtXnEv.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Investment-in-Gold-jpg.webp)
/rtv/media/media_files/2025/04/27/9W4gMyaFbaaAbZ0P2wQ6.jpg)