HYDలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ | హైదరాబాద్ | Latest News In Telugu | Short News ఖమ్మం
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
రేపు జగన్ పాపప్రక్షాళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వైసీపీ ముఖ్యనేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
మాజీ మంత్రి కేటీఆర్‌కు శోభ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఎండీ సూదిని సృజన్‌రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ కరీంనగర్
30రోజుల్లో తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డుల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
పాతబస్తీలో హైడ్రా అధికారులకు నిరసన సెగ తగిలింది. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
రేపు శ్రీవారిని దర్శించుకోనున్న జగన్‌కు షాక్ ఇచ్చేందుకు టీటీడీ అధికారులు సిద్దమైనట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
మాజీ సీఎం జగన్ రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ | తిరుపతి | Latest News In Telugu | Short News
పవన్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ జనసైనికులు నాని ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం అంటూ పవన్ పై ప్రకాష్ రాజ్ ట్వీట్. Short News | Latest News In Telugu | సినిమా | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే జగన్ శ్రీవారిని దర్శించుకోవాలని పురందేశ్వరి అన్నారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు