Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్: అత్యాచారం కేసుకు సంబంధించి జానీ మాస్టర్‌ను పోలీసులు నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్నారు.
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ (మం) మల్కాపూర్‌లో భారీ భవనాన్ని బాంబులతో అధికారులు కూల్చివేశారు. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
మూసీలో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ సర్కార్ రివర్‌బెడ్‌లోని ఇండ్ల సర్వేకు 25 స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్
వంగవీటి రాధా ఆసుపత్రిలో చేరారు. స్వల్ప గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. Short News | Latest News In Telugu | విజయనగరం | ఆంధ్రప్రదేశ్
బొత్స సత్యనారాయణకు బిగ్ షాక్ తగిలింది. తన సోదరుడు లక్ష్మణరావు జనసేనలో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | విజయనగరం | ఆంధ్రప్రదేశ్
భద్రాచలంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చర్ల మండలం CRPF క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
ఈరోజు జనసేనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య చేరనున్నారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నుతోందని ఆయన ప్రచార బృందం ప్రకటించింది. ఇంటర్నేషనల్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News
కడప కడపలో కాల్వను ఆక్రమించిన వైసీపీ కార్పొరేటర్ చేసిన లే అవుట్‌ను అధికారులు కూల్చివేస్తున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
హర్షసాయిపై నమోదైన రేప్ కేసుపై అతని లాయర్ RTVతో కీలక విషయాలు చెప్పారు. ఈ కేసు ఫేక్ అని స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు