author image

Vijaya Nimma

Chandra Grahan 2025: 100 ఏళ్ల తర్వాత అరుదైన చంద్రగ్రహణం.. ఏం చేయాలి? ఏం చేయొద్దు?
ByVijaya Nimma

పితృపక్షం సమయంలో సంభవిస్తున్న ఈ గ్రహణం కేవలం ఆకాశాన్ని మాత్రమే కాకుండా.. మన ఆత్మను కూడా ప్రభావితం చేస్తుందని పండితులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

HYD Crime: కుక్కపిల్లను కాపాడబోయి ఆటో కింద పడ్డ బాలుడు.. హైదరాబాద్‌లో పెను విషాదం!
ByVijaya Nimma

హైదరాబాద్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌లో 13 నెలల బాలుడు ట్రాలీ ఆటో చక్రాల కింద పడి మరణించాడు. కుక్కపిల్ల కోసం ఆడుకుంటూ ట్రాలీ ఆటో కిందకు వెళ్లిన లోహిత్ ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

TG Crime: సిరిసిల్లలో విషాదం.. బిడ్డ శారీ ఫంక్షన్ ఘనంగా చేయలేదని.. ఫ్యాన్ కు ఉరేసుకున్న తల్లి!
ByVijaya Nimma

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో కూతురి శారీ ఫంక్షన్ ఘనంగా జరపలేదని మనస్తాపం చెందిన ఒక తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Animals lucky Sign: ఈ జీవులు మీ ఇంటికి ఆనంద దూతలు.. వాటి రాక అదృష్టానికి సంకేతమని తెలుసా..?
ByVijaya Nimma

హిందూమతంలో సీతాకోకచిలుక, కప్ప, తాబేలు, చిలుక, పిచ్చుక, పక్షి వంటి జంతువులు, పక్షులు ఇంటికి వస్తే అదృష్ట సంకేతాలు. వీటి రాక సంపద స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Cricket Betting: తాకట్టు పెట్టిన 25 తులాల బంగారంతో బెట్టింగ్.. మంచిర్యాల SBI మేనేజర్, క్యాషియర్ నిర్వాకం!
ByVijaya Nimma

క్రికెట్ బెట్టింగ్‌కు కోసం బ్యాంకు క్యాషియర్ నరిగే రవీందర్ కస్టమర్ల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ. 40 లక్షలు తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

పురుషులు ఈ ఫుడ్స్‌ తింటే స్పెర్మ్ కౌంట్‌ ఖతం
ByVijaya Nimma

జంక్‌ఫుడ్, అల్ట్రా-ప్రాసెస్ ఫుడ్స్‌ తింటే పురుషులలో సంతానోత్పత్తి.. స్పెర్మ్ కౌంట్‌ తగ్గడం వంటి సమస్యలు. ఇది పురుషులలో శుక్రకణ చలనశీలతను తగ్గిస్తుంది. బరువు పెరగడంతోపాఉ లైంగిక హార్మోన్లపై ప్రభావం. హార్మోన్ స్థాయిలలో పెద్ద మార్పులకు కారణం. వెబ్ స్టోరీస్

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 32 మంది
ByVijaya Nimma

మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటవరం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ఓల్వో బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. మహబూబ్ నగర్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

September Horoscope: సెప్టెంబర్‌లో ఆ రాశుల వారికి డేంజర్.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్!
ByVijaya Nimma

2025 సెప్టెంబర్ 7న రాత్రి 9:58 గంటల నుంచి సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 1:26 గంటల వరకు పౌర్ణమి నాడు ఖగోళ అద్భుతం సంభవిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

మార్కెట్‌లో పండ్లు, కూరగాయలపై తీసుకోవాల్సిన  జాగ్రత్తలు
ByVijaya Nimma

సరిగ్గా కడగకపోతే అలర్జీలు, జీర్ణ సమస్యలు. బ్లీచ్ లాంటి కెమికల్స్ హెల్త్‌కు హానికరం. కడిగితే తడిగా ఉండి బ్యాక్టీరియా పెరుగుతుంది. క్లీన్ చేసే ముందు హ్యాండ్స్ సబ్బుతో కడుక్కోవాలి. నారింజ, అరటి , ఆపిల్, నిమ్మ, బేరి బ్రష్‌తో కడగాలి. వెబ్ స్టోరీస్

Dog Bite: కుక్క కరిస్తే ఎన్ని గంటల్లో ఇంజెక్షన్ తీసుకోవాలో తెలుసా..?
ByVijaya Nimma

కుక్క కాటుతో అనేక ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కుక్క కాటుకు గురైన 24 గంటలలోపు మొదటి ఇంజెక్షన్ తీసుకోవాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Advertisment
తాజా కథనాలు