author image

Vijaya Nimma

By Vijaya Nimma

Heart Attack: మహిళల్లో గుండెపోటు సమయంలో ఛాతీకి బదులుగా భుజం నొప్పి వస్తుందట. మహిళల్లో గుండెపోటుకు విపరీతంగా చెమటలు పట్టవచ్చు, అలసట, తలనొప్పి లేదా వికారం, ఛాతీ నొప్పితో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

By Vijaya Nimma

Pregnancy Tips: ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్‌లో పాల్గొంటున్నప్పుడు స్త్రీ భాగస్వామి పొట్టపై ఎలాంటి ఒత్తిడి పడకుండ మగ భాగస్వామి ఎల్లప్పుడూ కండోమ్ ఉపయోగించాలి. గర్భం దాల్చిన మొదటి 3 నెలలు, చివరి ఒక నెలలో సెక్స్ చేయడం హానికరమని నిపుణులు చెబుతున్నారు.

By Vijaya Nimma

Health Tips: రోజు తినే ఆహారంలో ఐదు రకాల పండ్లు తీసుకుంటే కిడ్నీలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. క్రాన్ బెరీస్, నిమ్మకాయలు, పుచ్చకాయ, యాపిల్స్, దానిమ్మ వంటి పండ్లు మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తాయి.

By Vijaya Nimma

Dengue: దోమ కాటు వల్ల డెంగీ వ్యాధి వస్తుంది. తాజాగా చేసిన పరిశోధనలో డెంగీ వ్యాధిగ్రస్తులకు గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందట. డెంగీ కారణంగా వ్యక్తికి అధిక జ్వరం వచ్చి, శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. సకాలంలో చికిత్స చేయకపోతే రోగి చనిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

By Vijaya Nimma

AP News: కాకినాడ జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. భారీ వర్షం వల్ల రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి పడింది. రాజుపాలెం కాలనీతోపాటు 4 నియోజకవర్గాల్లోని 86 గ్రామాలపై వరద ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ సీఎం, డిప్యూటీ సీఎంలకు ఎప్పటికప్పుడు పరిస్థితి వివరిస్తున్నారు.

By Vijaya Nimma

Road Accident : నల్లగొండ జిల్లాలో ఆగి ఉన్న బొలెరో కారును డీసీఎం డీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దేవరకొండ ప్రాంతానికి చెందిన యాది (22), రిజ్వాన్ (36)గా ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా .. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయపడిన వ్యక్తిని దగ్గరలో ఉన్న మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisment
తాజా కథనాలు