సాధారణ మజ్జిగకు బదులుగా జీలకర్ర, ఆకుకూరలతో చేసిన మజ్జిగను ఆహారంతో పాటు ఉదయం, మధ్యాహ్నం తాగితే ఆరోగ్యానికి మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
ఈ సద్దుల బతుకమ్మ మిగతా బతుకమ్మల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. సద్దుల బతుకమ్మ సందర్భంగా వీలైనన్ని రకాల పూలతో అతిపెద్ద బతుకమ్మను తయారు చేస్తారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
కడపలోని బీడీకాలనీ చెందిన జేమ్స్ అనే యువకుడు సిద్దవటంలోని పెన్నా నదికి స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా ఒక్కసారిగా మడుగులో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం
ఖమ్మం నగరంలోని ఓ కాలనీలో తాంత్రికపూజలు చేస్తే సమస్యలన్నీ దూరమవుతాయంటూ మహిళకు మత్తు ఇచ్చిన కొందరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. Short News | Latest News In Telugu | తెలంగాణ ఖమ్మం
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ఒక రూపాయి తగ్గించడం అంటే మానసిక మార్కెట్ వ్యూహం. మానసికంగా ఆ ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి వినియోగదారుడు ఇంట్రెస్ట్ చూపిస్తాడట. Short News | Latest News In Telugu | బిజినెస్
నిల్వ ఉన్న టీ తాగితే శరీరంలోని పేగుల్లో యాసిడ్ పెరుగుతుంది. కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు ఉంటాయి. ఆకలి తగ్గడం, డీహైడ్రేషన్‌కు గురవుతారు. వెబ్ స్టోరీస్
చాలామంది స్వీట్లు తిన్నాక ఉప్పగా ఉండేవి తింటారు. తీపి తర్వాత ఉప్పు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. వెబ్ స్టోరీస్
భార్యాభర్తల మధ్య ఏ సమస్య వచ్చినా వెంటనే ఓపెన్‌గా మాట్లాడాలి. ఏదైనా తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పి ముందుకు సాగడం మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఓ అమ్మాయికి ఐదేళ్ల వయసు నుంచే.. తన జుట్టు తానే తినే అలవాటు ఉందట. అవకాశం దొరికినప్పుడల్లా తీసి నోట్లో పెట్టుకునేది. ట్రైకోఫాగియా అనే కండిషన్ ఉన్నవారు జుట్టు తీసి తింటారట. Short News | Latest News In Telugu | వైరల్
Advertisment
తాజా కథనాలు