తీపి తిన్న తర్వాత ఉప్పు ఎందుకు తినకూడదు?
చాలామంది స్వీట్లు తిన్నాక ఉప్పగా ఉండేవి తింటారు
తీపి తర్వాత ఉప్పు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు
మన జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది
కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు
తీపి తర్వాత ఉప్పు తింటే రుచి సామర్థ్యం పోతుంది
తీపి, ఉప్పులో అధిక కేలరీలు ఉంటాయి
వీటిని కలిపి తింటే బరువు పెరుగుతుంది
Image Credits: Envato