Video Viral: ఇదేం అలవాటమ్మా.. నేను ఎక్కడా చూడలే

ఓ అమ్మాయికి ఐదేళ్ల వయసు నుంచే.. తన జుట్టు తానే తినే అలవాటు ఉందట. అవకాశం దొరికినప్పుడల్లా తీసి నోట్లో పెట్టుకునేది. దీంతో 16 ఏళ్లలో రెండు కిలోల బరువు పెరిగారని, ట్రైకోఫాగియా అనే కండిషన్ ఉన్నవారు జుట్టు తీసి తింటారని వైద్యులు అన్నారు.

New Update

Video Viral: 21 ఏళ్ల ఓ యువతి విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్‌కి వెళ్ళింది. ఈ క్రమంలో ఆమె కడుపులో ఏముందో తెలుసుకునేందుకు డాక్టర్స్ స్కానింగ్ చేసారు.  కడుపులో ఏదో నల్లని పదార్ధం కనిపించింది. అది చూసిన డాక్టర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే బాధితురాలి కడుపులో ఏకంగా రెండు కిలోల వెంట్రుకలు ఉన్నాయి. అనంతరం డాక్టర్లు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగింది.

జుట్టు తానే తినే అలవాటు..

అయితే.. ఆ అమ్మాయికి ఐదేళ్ల వయసు నుంచే.. తన జుట్టు తానే తినే అలవాటు ఉందట. అవకాశం దొరికినప్పుడల్లా తీసి నోట్లో పెట్టుకునేది. దీంతో 16 ఏళ్లలో రెండు కిలోల బరువు పెరిగాయని అన్నారు వైద్యులు. ట్రైకోఫాగియా అనే కండిషన్ ఉన్నవారు జుట్టు తీసి తింటారట. 

ఇది కూడా చదవండి: వీడెవడండీబాబూ.. మొసళ్లకే విసుగు తెప్పించాడు

Advertisment
తాజా కథనాలు